Treceți offline cu aplicația Player FM !
అన్నమయ్య నించి 'నెమ్మి నీలం' దాకా! : అవినేని భాస్కర్ ( తమిళ-తెలుగు అనువాదకులు)
Manage episode 434273893 series 2811355
ఈ రోజు హర్షణీయంలో మన అతిధి - తమిళ తెలుగు అనువాదకులు అవినేని భాస్కర్ . గత వారం బెంగుళూరులో జరిగిన బుక్ బ్రహ్మ ఫెస్టివల్‍లో భాస్కర్ తమిళం నించి తెలుగులోకి అనువదించిన 'నెమ్మి నీలం ' కథల పుస్తకం ఛాయా పబ్లికేషన్స్ ద్వారా విడుదల అయ్యింది . తమిళంలో ఈ కథలను రాసింది సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ . ఈ పుస్తకం తమిళంలో గత పది సంవత్సరాలలో అనేక పునర్ముద్రణలకు నోచుకొని పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది. ఈ సంభాషణలో భాగంగా భాస్కర్ 'నెమ్మి నీలం' పాఠకుడిగా, అనువాదకుడిగా తన అనుభవాల గురించి, తనకిష్టమైన సాహిత్యం గురించి, రచయిత జయమోహన్ గురించి, బుక్ బ్రహ్మ ఫెస్టివల్‍లో తన అనుభవాల గురించి మాట్లాడారు.
వృత్తిరీత్యా అవినేని భాస్కర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేస్తారు. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నారు.
భాస్కర్ ఒకప్పటి చెంగల్పట్టు జిల్లా, ఇప్పటి తిరువళ్ళూర్ జిల్లా లోని పళ్ళిపట్టు తాలూకా, కుమారరాజుపేట గ్రామంలో 1979న జన్మించారు.
నెమ్మి నీలం పుస్తకం కొనడానికి షో నోట్స్' లో వున్న వాట్సాప్ నంబరును కానీ వెబ్ లింక్ ని కానీ ఉపయోగించండి.
+917989546568
* For your Valuable feedback on this Episode - Please click the link below.
https://tinyurl.com/4zbdhrwr
Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot
Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple
*Contact us - harshaneeyam@gmail.com
***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
500 episoade

Toate episoadele
×Bun venit la Player FM!
Player FM scanează web-ul pentru podcast-uri de înaltă calitate pentru a vă putea bucura acum. Este cea mai bună aplicație pentru podcast și funcționează pe Android, iPhone și pe web. Înscrieți-vă pentru a sincroniza abonamentele pe toate dispozitivele.